ఒక అసాధ్యమైన కథ - స్టీఫెన్ హాకింగ్ l An Impossible Story – Stephen Hawking l Telugu Podcast
Description
మన సంకల్పం కంటే గొప్పది ఈ భూమ్మీద వేరేది లేదని నిరూపించిన జీవితం స్టీఫెన్ హాకింగ్ ది. మొత్తం శరీరం లో ఒకే ఒక్క కండరం కదలిక తో తన జీవితాన్నే కాదు, విశ్వ రహస్యాలనే మార్చేసిన అతి గొప్ప మేధావి స్టీఫెన్ హాకింగ్. అతని కథ అసాధ్యమైనది , నమ్మశక్యం కానిది. Nothing is greater than one’s will. With just one nerve working in the whole body Stephen Hawking not only made history but also created an impact that the human race can never forget. A Genius like never before. Stephen Hawking’s Story is nothing but impossible and unbelievable!
Comments