దేవుడిని తో స్నేహం l How to be Friends with GOD
Description
దావీదు, డేనియల్ ,అబ్రహాం లాగా .. మనం కూడా దేవుడికి స్నేహితులు గా ఉండవచ్చు.. అదే సమయం లో మనం సాతను దేవుడి మీద వేసే నింద లని తప్పు అని కూడా రుజువు చేయవచ్చు. ఎలాగో తెల్సుకుందాం. l Like Abraham, Daniel, David you can also be a Friend to GOD, and at the same time you can prove the Satan’s claims are all wrong. Come Let’s learn how.
Comments