Telugu Spirituality Podcast
Episodes
దేవుడికి ఇష్టమైనవి ఏంటి, ఆయన అసహ్యించుకునేవి ఏంటి? ఎందుకు మనం కొన్ని పండగలు చేసుకోకూడదు. దేవుని మార్గం లో మనకి ఎదురయ్యే లోకుల సూటిపోటి మాటలని ఎదుర్కోవడం ఎలా? దేవుడికి దగ్గర అవ్వడం ఎలా? l What does GOD love, What does he Hate? Why we should not celebrate certain festivals. How to handle People’s Reactions that come in our Path of God. How to become Closer to God and be his Loyal subjects.
దేవుడి గురించి ఎంతో మంది, ఎన్నో మతాలు ఎన్నో రకాలుగా చెప్తాయి. కానీ దేవుడిని ఆరాధించే సరైన పద్ధతి ఏది? యేసు క్రీస్తు ఆరాధించిన విధానం ఏంటి? క్రైస్తవుడి గా మనందరం ఏది అనుసరించాలి ? ఈ ఎపిసోడ్ లో అర్ధం చేసుకుందాం. l So Many different people and Religions so many things about GD and worshipping him, But what is the right one? The one every Christian should follow, like Jesus chrsit did, Let us understand that in this episode.
బైబిల్ దేవుడికి మనలని దగ్గర చేయడమే కాధు, జీవితం లో ఎలా సంతోషంగా ఉండాలో కూడా సలహా ఇస్తుంది. మీరు భార్య ఐనా భర్త ఐనా, తల్లి ,తండ్రి లేదా పిల్లలైనా కూడా మీ సంతోష జీవనానికి కావల్సిన రహస్యాలు ఇందులో ఉన్నాయి. తెల్సుకుందాం రండి. l Bible will not only make you closer to god, but it will also guide to live happy. You might be a Husband, wife, Father, Child .. Bible has something to say how to be, how to become happy.
మన జీవం, దేవుడు మనకిచ్చిన గొప్ప కానుక. దేవుని పిల్లలు గా మనం కొన్ని పనులు చేయాలి కొన్ని చేయకూడధు అవేంటో తెల్సుకుందాం రండి. l Our Life is a Gift from the Almighty. We Should respect this gift and do certain things, and don’t do certain. Learn All about them.
దావీదు, డేనియల్ ,అబ్రహాం లాగా .. మనం కూడా దేవుడికి స్నేహితులు గా ఉండవచ్చు.. అదే సమయం లో మనం సాతను దేవుడి మీద వేసే నింద లని తప్పు అని కూడా రుజువు చేయవచ్చు. ఎలాగో తెల్సుకుందాం. l Like Abraham, Daniel, David you can also be a Friend to GOD, and at the same time you can prove the Satan’s claims are all wrong. Come Let’s learn how.
దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటే మనకు ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి. సర్వ శక్తి మంతుడైన దేవుడు ఈ లోకం లో క్రూరత్వాన్ని దౌర్జన్యాన్ని ఎందుకు తీసివేయడం లేదు? l Why is God not doing anything about the Problems and troubles mankind face. When God loves us and he is Mighty Powerful why is he allowing all this cruelty in the world?
దేవదూతలు నిజంగా ఉంటారా? ఎవుడు కోట్ల కొద్ది దేవదూతలనీ సృష్టించాడు, మరి అవన్నీ ఏమయ్యాయి? ఈ కాలం దేవదూతలు ఏం చేస్తూ ఉన్నాయి? l Does Angels really exist? GOD created Millions of Angels, what happened to them what are they doing now?
ఆర్మగెద్దోన్ అంటే ఏంటి ? ఈ లోకపు ప్రభుత్వాలకి చివరికి ఏం జరుగుతుంది? ఈ భూమిని శాశ్వత కాలం పాటు పాలించేది ఎవరు ? l What is Armeggaddon, what will happen to the Worldly Governments, Who will rul this Earth forever ?
దేవుని రాజ్యం లో ఏం జరుగుతుంది ? అదెలా ఉంటుంది. .ఎప్పుడు వస్తుంది , అందులోకి మనం వెళ్లాలంటే ఏం చేయాలి? l What exactly happens in the kingdom of GOD. When it will come, what are the Signals, and what should we do to be in there ?
పునర్జన్మలు ఉంటాయా? పునరుద్ధానం నిజమేనా? బైబిల్ ప్రకారం దేవుడు చనిపోయిన వారిని తిరిగి తెస్తాడని అంటారు. అదెప్పుడు , నిజమేనా? l Are there different lives? Is resurrection true? Bible Says God will bring back dead people, when is that? And is it true?
జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి యేసు క్రీస్తు ! ఆయన జీవిత చరిత్ర, ఆయన పుట్టక ముందు ..ఆయన మనల్ని విడిచి వెళ్ళాక ఏం జరగబోతుంది, అన్నీ తెల్సుకుందాం l Considered to be the Greatest Man who ever lived, Jesus Christ’s Life Journey, before he was born and after he was gone.
మనం వయసు పెరిగి ముసలి వాళ్ళమై చనిపోవాల్సిందేనా? దేవుడి ఉద్దేశం ఏంటి? ఈ చావు పుట్టుకల వలయం ముగుస్తుందా? l Are We Supposed to grow old die, What is the Purpose of GOD, can this Death Cycle End?
మనం ఎందుకు బైబిల్ చదవాలి? అసలు దాన్ని ఎవరు రాశారు? జీవితం లో మనకి ఎలా సహాయం చేస్తుంది ? l Why Should we Read the Bible? Who Wrote it? How will it help us in life?
అసలు దేవుడు అంటే ఎవరు? ఎందుకు ఆయన సమస్యలు సృష్టిస్తాడు ? మన నుండి ఆయన ఏమి కోరుకుంటాడు? సమాధానాలు తెల్సుకుందాం రండి l Who is GOD Actually? Who does he create problems? What does he want from us? Find the answers here.